కోల్‌కతా : బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల చేతిలో నిస్సహాయంగా హత్యకు గురైన హిందూ మైనార్టీ వర్గానికి చెందిన దీపూ చంద్రదాస్ కుటుంబానికి పశ్చిమబెంగాల్ విపక్ష నాయకుడు సువేందు అధికారి మంగళవారం ఆర్థికసాయం ప్రకటించారు. రోజువారీ, నెలవారీ సాయంతో ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని వివరించారు.