దుబాయ్ం అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా సమీర్ మిన్హస్.. భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంి. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాటింగ్‌లో సమీర్ 172, అహ్మద్ 56, ఉస్మాన్ 35 పరుగులు చేశారు. భారత బౌలింగ్‌లో దీపేశ్ 3, ఖిలన్, హెనిల చెరి రెండు, కనిష్క్ ఒక తీశారు.