దుబాయ్: అండర్ 19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్ మ్యాచ్ భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతోంది.
భారత జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, దీపేష్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్
పాక్ జట్టు: సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్), హమ్జా జహూర్(వికెట్ కీపర్), హుజైఫా అహ్సన్, నిఖాబ్ షఫీక్, మహ్మద్ షయాన్, అలీ రజా, అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్