నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఎ కొలికిపూడి శ్రీనివాస రావు. తాజాగా ఓ అమ్మాయితో అడ్డంగా దొరికిపోయారు. తన ఆఫీస్ కి వచ్చిన ఓ మహిళతో సాన్నిహిత్యంగా కొలికపూడి ఉన్న ఫోటో ఒకటి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళను కొలికిపూడి శ్రీనివాస రావు హగ్ చేసుకొని ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఇది రియల్ ఫోటోనా? లేక కావాలనే టిడిపి పార్టీ శ్రీనివాస రావు ను టార్గెట్ చేసి బయటకు పంపిచేందుకు కుట్రా చేస్తుంద అని తెలియడంలేదు. అయితే ఈ వివాదంపై ఇప్పటివరకు కొలికపూడి శ్రీనివాస రావు స్పందించలేదు.