ఓ యువతి గువాహటి నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంది. మొదటిసారి ఆమె ఓటేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డి జిల్లా కందిలో అశ్విత ఐఐటీ గువాహటిలో మూడో సంవత్సరం చదువుతుంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కంది పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు.