విశాఖపట్నం: భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా జట్టు 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 60 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రైనా రికెల్టన్ పరుగులేమీ చేయకుండా అర్షదీప్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో క్వింటన్ డికాక్(38), తెంబ బవుమా(20) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.