పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్‌లోని కిచెన్‌లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటి చల్లి ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది రావడంతో రెస్టారెంట్‌లోని కస్టమర్లు, సిబ్బందిని బయటికి పంపించి మంటలను ఆర్పివేశారు.