రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 33 శాతాని కి పెంచడమే లక్ష్యంగా తెలంగాణలోని ప్ర జా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2024లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్షం గా పెట్టుకోగా, 16.75కోట్ల (84%) మొక్కలను నాటా రు. 2025లో 18కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకో గా, 15.64 కోట్ల మొక్కలు నాటారు. 202526లో 10కోట్ల మొక్కలు నాటి 99% లక్ష్యాన్ని చేరుకున్నారు.