హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. నాలుగు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది వేలకు పైగా ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బిఆర్‌ఎస్ పార్టీ ఉంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
తొలి రౌండ్:
కాంగ్రెస్: 8926
బిఆర్‌ఎస్: 8864
రెండో రౌండ్:
కాంగ్రెస్: 9691
బిఆర్‌ఎస్: 8609