ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. కేంద్ర మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి అమిత్‌షా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.