న్యూయార్క్: అమెరికాలోని లూయిస్‌విల్లేలో కెన్ టక్క్ విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ముహమ్మద్ అలీ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమాన్ టేకాఫ్ తీసుకుంటుంగా ఒక్కసారిగా మంటలచెలరేగడంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. 2976 అనే నంబర్ గల విమానం గాల్లోకి ఎగిరిన మరుక్షణంలో మంటల చెలరేగాయి. వెంటనే విమానం చూస్తుండానే కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.