హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీ చంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో ‘జిపి’ గా గోపీ చంద్ పి హిందుజా పేరు పొందారు. 2023 హిందుజా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన లండన్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.