హైదరాబాద్: మాజీ టీం ఇండియా కెప్టెన్, ఎమ్మెల్సీ అజహరుద్దీన్ ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెన్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రిగా అజహరుద్దీన్ ఈ నెల 31వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.