మెల్‌బోర్న్: ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా శుక్రవారం భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. మెల్ బోర్న్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాన్‌బెర్రాలో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో బోణీ కొట్టాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.
జట్ల వివరాలు
టీమిండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(c), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(w), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హేజిల్‌వుడ్