అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) లో సోమవారం సంభవించిన భారీ అంతరాయం స్నాప్‌చాట్, వెన్మో, రెడిట్ సహా అనేక ప్రధాన గ్లోబల్ యాప్‌లను అస్తవ్యస్తం చేసింది. అమెజాన్ దీనిని ‘పూర్తిగా పరిష్కరించామని’ ప్రకటించినప్పటికీ, కోట్లాది మంది వినియోగదారులు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.