వాషింగ్టన్: అమెరికాలో చదువుతున్న హెచ్-1 బి ఫీజు విషయంలో విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించిందని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకే హెచ్-1బి ఫీజు లక్ష డాలర్లు అందజేయాలని అన్నారు. ఈ మేరకు అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ ప్రకటన విడుదల చేసింది.