నేషనల్ క్రష్ రష్మిక మందన్న రవీంద్ర పుల్లె డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్న ‘మైసా’ అనే పవర్‌ఫుల్, ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నారు. అన్‌ఫార్ములా ఫిలి మ్స్ మైసాను భారీ బడ్జెట్‌తో పాన్- ఇండి యా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోం ది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే బ్లాక్‌బస్టర్ మూవీ సరిపోదా శనివారం ఫేం జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా జేక్స్ బిజోయ్ గి రిజన వాయిద్యాలతో రీరికార్డింగ్ చేస్తు న్న వీడియో రిలీజ్ చేశారు. సౌండింగ్ అదిరిపోయింది. మైసా చిత్రం గోండు తెగల బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ యాక్ష న్ థ్రిల్లర్‌గా ఉండబోతోంది. రష్మిక ఇంతకుముందు ఎప్పుడూ చూడని ఇంటెన్స్ అవతార్‌లో కనిపిస్తుంది.