LG Electronics IPO : ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకి బంపర్ లిస్టింగ్- ఇన్వెస్టర్స్కి 50శాతం లాభాలు.. October 14, 2025 by admin LG India share price : ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకి బంపర్ లిస్టింగ్ నమోదైంది. షేరు భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. 50శాతం ప్రీమియంతో ఇన్వెస్టర్స్కి భారీ లాభాలను ఇచ్చాయి.