ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి- ట్రాక్‌పై పడిపోయిన వ్యక్తి, దూసుకెళ్లిన రైలు.. October 14, 2025 by admin ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వ్యక్తి బైక్ మీద రైల్వే ట్రాక్ దాడుతుండగా ట్రాక్ మీదపడిపోయాడు. ఆ సమయంలోనే రైలు అతడి మీద నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.