సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్- రెనాల్ట్ క్విడ్ ఈవీ ఇండియా లాంచ్ ఎప్పుడు? October 13, 2025 by admin సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రేంజ్‌ని ఇచ్చే రెనాల్ట్ క్విడ్ ఈవీని సంస్థ బ్రెజిల్లో లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..