రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు వస్తాయి.. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు! October 13, 2025 by admin రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశాన్ని కూడా చెప్పకుండా విభజన చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం స్థలం కూడా లేని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేశారన్నారు.