ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారు – కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్ ఇలా October 12, 2025 by admin ప్రధాని మోదీ ఏపీ టూర్ ఖరారైంది. ఈనెల 16వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకోనున్నారు. అంతేకాకుండా సాయంత్రం కూటమి నేతలతో కలిసి భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.