Skoda Octavia RS : రూ. 50లక్షలు విలువ చేసే ఈ కారును ఎగబడి కొంటున్నారు! October 11, 2025 by admin స్కోడా అక్టేవియా ఆర్ఎస్కి భారతీయుల నుంచి క్రేజీ డిమాండ్ కనిపిస్తోంది! 100 యూనిట్లు అమ్మకానికి పెట్టగా, బుకింగ్స్ మొదలైన కొన్ని రోజులకే అన్నీ సేల్ అయిపోయాయి!