Bitcoin crash : క్రిప్టోపై ట్రంప్ టారీఫ్ దెబ్బ- భారీగా క్రాష్ అయిన బిట్‌కాయిన్.. October 11, 2025 by admin క్రిప్టో మార్కెట్‌లో భారీ పతనం! బిట్‌కాయిన్, ఈథీరియం సహా అనేక ప్రముఖ క్రిప్టోకరెన్సీల ధరలు ఢమాల్ అయ్యాయి.డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయమే కారణమా? ఇక్కడ తెలుసుకోండి..