రూ. 12వేల కన్నా తక్కువ ధరకే 50ఎంపీ ట్రిపుల్ కెమెరా- శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇవే.. October 11, 2025 by admin రూ. 12వేల కన్నా తక్కువ ధరకే 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కూడిన శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దాని పేరు శాంసంగ్ గెలాక్సీ ఎం17. ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..