బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారులో కొత్త ఎడిషన్- ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్కి మిగిలిన వాటికి తేడా ఏంటి? October 11, 2025 by admin ఎంజీ విండ్సర్ ఈవీ ఇన్స్పైర్ ఎడిషన్‌ని సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. ఫలితంగా ఎంజీ విండ్సర్ ఈవీలో బేస్, ఇన్స్పైర్, ప్రో వేరియంట్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మరి కొత్త ఎడిషన్‌కి, ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటికి మధ్య తేడా ఏంటి?