ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ ఐపీఓ అక్టోబర్ 9, 2025న బుధవారం సాయంత్రం ముగియనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉంది. రెండో రోజు బిడ్డింగ్ ముగిసే సమయానికి ఇష్యూ 3.32 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.90 రెట్లు నిండింది.