కోనసీమ జిల్లాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్, మృతుల సంఖ్య పెరిగే అవకాశం! October 8, 2025 by admin కోనసీమ జిల్లాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు మరణించారు.