జగన్‌కు హెలికాప్టర్ ద్వారా మాకవరపాలెం చేరుకోవడానికి అనుమతి.. రోడ్‌షోకు నో పర్మిషన్! October 7, 2025 by admin మాజీ సీఎం జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్‌పై వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అయితే రోడ్‌షోకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.