Maruti Suzuki : కార్లను ఎగబడి కొనేశారు! జీఎస్టీ ఎఫెక్ట్‌తో మారుతీ సుజుకీకి ‘ది బెస్ట్ ఫెస్టివల్ సీజన్’ October 6, 2025 by admin Maruti Suzuki Sales : జీఎస్టీ రేట్ల తగ్గింపు అనంతరం మొదలైన పండుగ సీజన్లో తమ వాహనాలకు విపరీతమైన డిమాండ్ కనిపించిందని మారుతీ సుజుకీ సంస్థ ప్రకటించింది. దశాబ్ద కాలంలోనే ది బెస్ట్ ఫెస్టివల్ సీజన్ అని పేర్కొంది.