Cuttack violence : కటక్‌లో హింస.. నిమజ్జనంపై గొడవతో ఉద్రిక్తత- నగరంలో కర్ఫ్యూ, ఇంటర్నెట్ నిషేధం.. October 6, 2025 by admin మత సామరస్యం విషయంలో వెయ్యి సంవత్సరాల ప్రశాంత చరిత్ర కలిగిన ఒడిశా కటక్‌లో హింస చెలరేగింది. దుర్గా మాత నిమజ్జనం నేపథ్యంలో ఘర్షణలు తలెత్తాయి. ఫలితంగా కటక్‌లో 36 గంటల పాటు కర్ఫ్యూని విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.