ఓపెన్‌ఏఐ ‘సోరా 2’ విడుదల చేసిన కొద్ది రోజులకే ఎలాన్ మస్క్ తన ‘గ్రోక్ ఇమాజిన్ v0.9’ అప్‌డేట్‌ను ప్రకటించారు. ఇది టెక్స్ట్, ఇమేజ్, వీడియో జనరేషన్‌ను కేవలం 15 సెకన్లలోనే పూర్తి చేస్తుంది. ఈ కొత్త వెర్షన్ వేగవంతమైన, మరింత రియలిస్టిక్ ఏఐ వీడియోలను అందిస్తోంది.