ఈ రెండు స్మార్ట్ఫోన్స్కి క్రేజీ డిమాండ్- 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరా.. ఏది కొనాలి? October 6, 2025 by admin నథింగ్ 3ఏ ప్రో 5జీ వర్సెస్ ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ.. రూ. 30,000 లోపు ఉత్తమ 5జీ స్మార్ట్‌ఫోన్ ఏది? ఎందులో ఫీచర్స్ ఎక్కువ? ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..