ఇంజిన్‌లో సమస్యతో మిర్యాలగూడలో నిలిచిన హౌరా ఎక్స్‌ప్రెస్! October 6, 2025 by admin మిర్యాలగూడలో హౌరా ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.