Arattai : వాట్సాప్‌కి దేశీయ ప్రత్యామ్నాయం ఇది- అసలు ‘అరట్టై’ అంటే ఏంటి? ఫీచర్స్ ఏంటి? October 5, 2025 by admin వాట్సాప్‌కి దేశీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది అరట్టై. ఈ నేపథ్యంలో అసలు అరట్టై అంటే ఏంటి? దాని ఫీచర్స్ ఏంటి? ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..