నూతన గరిష్ఠానికి బిట్‌కాయిన్! 1,25,000 డాలర్ల మార్క్‌ని దాటిన క్రిప్టో.. ఎందుకు పెరుగుతోంది? October 5, 2025 by admin బిట్‌కాయిన్ హోల్డర్లకు పండుగ! అక్టోబర్ 5న ఈ క్రిప్టో నూతన గరిష్ఠాన్ని తాకి, 1,25,000 డాలర్లకు చేరింది. ఇతర క్రిప్టోకరెన్సీలు కూడా పెరిగాయి. దీనికి గల కారణాలను ఇక్కడ తెలుసుకోండి..