Sean Diddy Combs కి జైలు శిక్ష విధించిన భారత సంతతి న్యాయమూర్తి ఈయన.. October 4, 2025 by admin అమెరికన్ రాపర్, రికార్డు ఎగ్జిక్యూటివ్ సీన్ ‘డిడ్డీ’ కాంబ్స్‌కు 50 నెలల జైలు శిక్ష పడింది. మహిళలపై హింస, రాకెటీరింగ్, సెక్స్ ట్రాఫికింగ్ వంటి పలు నేరాలకు సంబంధించి యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అరుణ్ సుబ్రమణియన్ ఈ తీర్పు ఇచ్చారు.