సింగిల్ ఛార్జ్‌తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్- ఇండియాలో తొలి రెనాల్ట్ ఈవీ ఇదే..! October 4, 2025 by admin సింగిల్ ఛార్జ్‌తో 300 కి.మీ కన్నా ఎక్కువ రేంజ్‌ని ఇచ్చే ఎలక్ట్రిక్ కారును రెనాల్ట్ సంస్థ ఇండియా కోసం రెడీ చేస్తోంది. దాని పేరు రెనాల్ట్ క్విడ్ ఈవీ! ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..