మీ పాత బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండిపోయాయా? ఇలా రికవర్ చేసుకోండి.. October 4, 2025 by admin మీరు వాడకుండా వదలేసిన మీ పాత బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉండిపోయాయా? వాటిని తిరిగి పొందడం కష్టం అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! పాత బ్యాంకు అకౌంట్స్లోని డబ్బులను తిరిగి ఎలా రికవరీ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..