ఏపీ టెట్ 2025 అప్డేట్ – ఈ నెలలోనే కొత్త నోటిఫికేషన్…..! October 4, 2025 by admin ఏపీలోని టెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు జరుగుతోంది. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెలలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కొనసాగనుంది.