‘మీటింగ్ అని పిలిచారు, ఉద్యోగం తీసేశారు’- భారతీయులను లేఆఫ్ చేసిన అమెరికా సంస్థ! October 3, 2025 by admin ‘మీటింగ్ అని పిలిచారు, ఉద్యోగం తీసేశారు’ అంటూ ఓ వ్యక్తి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన పని చేసిన అమెరికా కంపెనీ, అనేక మంది భారతీయులను, ఒక కాల్ ద్వారా తొలగించిందని వివరించారు.