100 ఏళ్ల ఆర్ఎస్ఎస్.. జెన్ జెడ్ నిరసన, అమెరికా టారిఫ్‌లపై మోహన్ భగవత్ కామెంట్స్! October 2, 2025 by admin దిగుమతులపైన ఆధారపడటం తప్పనిసరి కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ అన్నారు. స్వదేశీ ఉత్పత్తులను అందిపుచ్చుకోవాలని చెప్పారు.