H-1B, L-1 వీసాలపై ఉక్కుపాదం: అమెరికా సెనేట్‌లో కొత్త బిల్లు, భారతీయులపై ఎంత ప్రభావం? October 1, 2025 by admin అమెరికాలో హెచ్-1బీ (H-1B), ఎల్-1 (L-1) వీసాల జారీని మరింత కఠినతరం చేసేందుకు సెనేట్‌లో ఒక కీలక బిల్లు ప్రవేశపెట్టారు. విదేశీ ఉద్యోగులను నియమించుకునే కంపెనీలపై ఆంక్షలను, వేతన నిబంధనలను (Wage Rules) ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.