వామ్మో ఇదేం డ్రైవింగ్‌రా బాబు.. పల్నాడులో స్కూటర్‌ను ఢీ కొట్టి 3 కి.మీ లాక్కెళ్లిన బోలెరో.. వీడియో! October 1, 2025 by admin పల్నాడు జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఓ బోలెరో వాహనం స్కూటర్‌ను ఢీకొట్టి.. సుమారు మూడు కిలోమీటర్లు లాక్కెళ్లింది.