ఏపీ డిగ్రీ అభ్యర్థులకు అప్డేట్ : సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు – కొత్త తేదీలివే October 1, 2025 by admin ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ గడువును అధికారులు పొడిగించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అక్టోబర్ 3వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 10వ తేదీన సీట్లను కేటాయిస్తారు.