అమెరికాలో షట్‌డౌన్ సంక్షోభం: ముంచుకొచ్చిన గడువు.. ఎందుకీ ప్రతిష్టంభన? పర్యవసానాలేంటి? October 1, 2025 by admin అమెరికా ప్రభుత్వానికి నిధులు అందించే గడువు ముగియడంతో, ఏడు సంవత్సరాలలో తొలిసారిగా షట్‌డౌన్ (Shutdown) అనివార్యమైంది. రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన తాత్కాలిక నిధుల బిల్లుకు డెమొక్రాట్‌లు మద్దతు ఇవ్వకపోవడమే ఈ ప్రతిష్టంభనకు కారణం.