YouTube Premium Lite : నెలకు రూ. 89తో యాడ్ ఫ్రీ కంటెంట్! యూట్యూబ్ కొత్త ప్లాన్ హైలైట్స్ ఇవే.. September 30, 2025 by admin YouTube Premium Lite India Launch : నెలకు రూ. 89కే యాడ్ ఫ్రీ కంటెంట్‌ని ఇచ్చేందుకు యూట్యూబ్ కొత్త ప్లాన్‌ని ఇండియాలో లాంచ్ చేసింది. దాని పేరు యూట్యూబ్ ప్రీమియం లైట్. ఈ ప్లాన్ హైలైట్స్ ఇక్కడ తెలుసుకోండి..