JEE Mains 2026 అభ్యర్థులకు NTA కీలక సూచన! డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోండి.. September 30, 2025 by admin JEE మెయిన్స్ 2026 అభ్యర్థులకు ఎన్టీఐ కీలక సూచనలు చేసింది. డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని, తప్పులను సరిచూసుకోవాలని పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..