IMD rain alert : తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ వర్ష సూచన- అక్కడ రెడ్ అలర్ట్! September 30, 2025 by admin రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ. గుజరాత్, బెంగాల్‌లలో రెడ్ అలర్ట్‌ని ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల తాజా పరిస్థితికి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..