Gaza Peace Plan : యుద్ధం ముగింపు, సైన్యం ఉపసంహరణ, భద్రతా కారిడర్- గాజా శాంతి ప్రణాళికను ప్రకటించిన ట్రంప్! September 30, 2025 by admin Gaza Peace Plan : యుద్ధం ముగింపు, సైన్యం ఉపసంహరణ, భద్రతా కారిడర్ వంటి అంశాలతో గాజా శాంతి ప్రణాళికను ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆమోదించారు. హమాస్ మాత్రం ఆమోదించాల్సి ఉంది.